Life just unfolding… Keeping me in the dark of ego! Destiny holding the history of the future… Keeping me still in the fallacy, it’s all in my plans! ‘Now’ seems so long, lasting an eternity… Keeping me in...
Posted by
Mohan Bhupathiraju in
Telugu |
Comments Off on లలన అలల ఒంపులపై…
ఈశా, వరమివ్వవూ.. నిశీధి శ్మశాన ఏకాంతంలో ప్రియ సఖిపై తీపి కలలుకనే నా శయనానికి, ధైర్యాన్ని….. కడలి లలన అలల ఒంపులపై నా అలపు మరచు ఆటలకు, నిశ్చలత్వాన్ని….. నిర్జన నడి ఎడారిలో ఆ గుప్పెటి నీటినీ..నేల...
Posted by
Mohan Bhupathiraju in
Telugu |
Comments Off on నీ ముంగిరులే హిమగిరులవ్వగ…
భారతీ ! నీ ముంగిరులే హిమగిరులవ్వగ…హిందు సాగరమే నీ పాద పూజలో తరియింపగ… ప్రాశ్చాత్యం కన్నైనా తెరవక మునుపే, ఖగోళం విడమర్చావు… మతాలంటే ఎరుగని నాడు, సనాతనమై ‘అహం బ్రహ్మస్మి’ అన్నావు....
Posted by
Mohan Bhupathiraju in
Telugu |
Comments Off on ప్రేయసిలా కవ్విస్తూ శత్రువులా ఓడిస్తావు…
జీవితమా, ఏల నాపై ఈ అవ్యాజ ప్రేమ ! రేపటిపై ఆశతో క్షణక్షణం నిరీక్షణలో నేను, మరుక్షణమే నీ పరిహాసంతో, ప్రతీక్షణం నీ పాదాల చెంతకే నేను….. ఉషోదయపు పొంగున నే ఉరకలేస్తుంటే, వెన్నెల ఆశని చూపి కారు చీకట్లో...
Posted by
Mohan Bhupathiraju in
Telugu |
Comments Off on వలపుల జడివానకో వైరాగ్యపు గొడుగు !
వలపుల జడివానకో వైరాగ్యపు గొడుగు పట్టాను , నడక రాని పసి పాపలా పడుతూ లేస్తున్నాను. కనులేమో కలువలైనవి, కాలమేమో జారుతున్నది…. నిన్నుగనే క్షణమెప్పుడో తెలియకున్నా, ముత్యపు చిప్పనై ‘స్వాతి...